భారత దేశానికి చెందిన వ్యాపారవేత్తల్లో దీరూబాయ్ అంబాని ఒకరు. ఆయన వారసుడైన ముకేశ్ అంబాని తండ్రికి తగ్గ తనయుడిగా వ్యాపార రంగంలో తనదైన మార్క్ చాటుకున్నారు. ఆయన ఇప్పుడు అపర కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. రియలన్స్ అన్ని రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరింపజేస్తుంది. అయితే ముకేశ్ అంబాని ప్రస్తుతం ఆస్తుల పంపకం మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. భవిష్యత్ లో తన పిల్లల మద్య ఎలాంటి విభేదాలు రాకుండా వ్యాపారాలను మూడు విభాగాలు చేసి.. తన ముగ్గురు […]