తెలుగు బుల్లితెర ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ’ ముందంజలో ఉంటుంది. దాదాపు పద్నాలుగు సీజన్ల నుండి విజయవంతంగా కొనసాగుతున్న ఢీ.. మొదటి నుండి భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇన్నేళ్ళుగా ఎంతోమందిని ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ గా, డాన్సర్స్ గా తీర్చిదిద్దింది ఈ ఢీ ప్రోగ్రామ్. అలాగే ఆడియెన్స్ కూడా ముందు నుండి ఢీని ఎంతో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కాగా.. పద్నాలుగో సీజన్ రీసెంట్ గా పూర్తయినప్పటికీ, వెంటనే 15వ సీజన్ […]