సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తుంటారు. అయితే మంగళవారం దేశవ్యాప్తంగా కొంత సయయం వాట్సాప్ పనిచేయలేదు. దాంతో వాట్సాప్ వినియోగదారులు తెగ కంగారు పడ్డారు. చాలా వరకు మెసేజ్ లు సెండ్ అవ్వక గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్ దావల్ కులకర్ణి ట్వీటర్ లో అభిమానులతో కొంత సేపు చిట్ చాట్ చేశాడు. వారు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పాడు. మీ ఫేవరెట్ హీరో ఎవరు అని […]