ప్రేమించుకోవడం, విడిపోవడం అనేది సర్వసాధారణంగా జరిగే ఘటనలే. అయితే ఇలా ప్రేమించుకుని బ్రేకప్ లు చెప్పుకునే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఇప్పటికే ఎంతో మంది సినీతారలు..బ్రేకప్ లు చెప్పారు. తాజాగా ఓ యువ నటి.. తన లవ్ బ్రేకప్ గురించి చెప్తు.. మాజీ ప్రియుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ లు అంటే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అనే వాదన ఉంది. అయితే ఈ వాదనను బద్దలు కొడుతు అనుష్క, సమంత, నయనతార లాంటి మరికొందరు హీరోయిన్ లు లేడీ ఓరియోంటెడ్ పాత్రలు చేస్తూ.. ఆ వాదనను తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. అందాల ఆరబోతతోనే సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తుందని సదరు బ్యూటీని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. ఈ […]
సినిమా ఫీల్డ్ అంటేనే రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలోని వాళ్లను జనం తమ సొంత ఆస్తిలా భావిస్తుంటారు. ప్రతీ చిన్న విషయానికి వారిపై విమర్శలు చేస్తుంటారు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ట్రోలింగ్స్ అన్న పేరుతో వికృత చేష్టలు మొదలయ్యాయి. హీరో, హీరోయిన్లను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయటం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ చిన్న విషయాన్ని దారుణంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తాజాగా, తమిళ హీరోయిన్ దర్శ గుప్తను ట్రోలర్స్ టార్గెట్ చేశారు. దర్శకు యాటిట్యూడ్ ప్రాబ్లమ్ […]