మృత్యువు ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదంటారు. అది వచ్చినప్పుడు ఆపడం కూడా ఎవరికీ సాధ్యం కాదంటారు. కొందరు నిద్రలో చనిపోతే, మరికొందరు ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తారు. అయితే అకస్మాత్తు ప్రమాదాలు మాత్రం అన్నింటిలోకి బాధాకరమైనవిగా చెప్పొచ్చు. అలాంటి ఘటనే కడప జిల్లాలో జరిగింది. రోడ్డుపై నిల్చుని ఉన్న కూలీలు.. అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లా ధర్మాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిల్చుని ఉన్న కూలీలపై […]