ప్రపంచంలో అతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. నిత్యం వేలాది మంది శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తుంటారు. ఇక భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో ఎపటికప్పుడు టీటీడీ దేవస్థాన అనేక సౌకర్యాలను కల్పిస్తుంది. అలానే తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో సరికొత్త కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనుంది.
తిరుమల గదుల బుకింగ్స్, లడ్డూ ప్రసాద వితరణలో టీటీడీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా భక్తులు, గుర్తింపు ఉంది. రోజుకి లక్షల్లో భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం, అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అదే విధంగా తిరుమలలో లభించే స్వామి వారి ప్రసాదం ఎంతో ప్రత్యేతను కలిగి ఉంది. స్వామి ప్రసాదం కోసం భక్తులు ఎగబడుతుంటారు. ఇదే సమయంలో టీటీడీ సైతం భక్తులు స్వామి వారి ప్రసాదం భక్తులకు అందేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. అలానే లడ్డు తయారీని వేగవంతం […]
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ధర్మారెడ్డితో పాటు ఆయన సతీమణి కూడా కుమారుడి మరణంతో తల్లడిల్లిపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వాడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 28 ఏళ్ల వయసులో చంద్రమౌళి మరణించటంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ చంద్రమౌళికి ఏం జరిగింది? ఆయన ఎలా మరణించారు?.. పెళ్లి పత్రిక ఇవ్వటానికి వెళ్లి […]
టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆయన కుమారుడు చంద్రమౌళి కన్నుమూశారు. గుండె పోటు కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. వివరాల్లోకి వెళితే.. ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ముంబైలో ఉద్యోగం చేస్తున్నారు. మరో వైపు సివిల్స్‌కు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రమౌళికి.. టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో కొన్ని […]