234 నియోజకవర్గాల్లో భారీ నెట్వర్క్ సేవ ముసుగులో పొలిటికల్ స్కెచ్ మహిళా ఓటర్లే ధనుష్ అసలు టార్గెట్ 2027 లోకల్ ఎన్నికలతో ఎంట్రీ పక్కా 2031 అసెంబ్లీ ఎన్నికలే అసలు లక్ష్యం తమిళనాడు పాలిటిక్స్‌కు మళ్లీ సినిమా ఫీవర్ పట్టుకుంది! మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ తన ‘టీవీకే’ పార్టీతో సంచలనం సృష్టించి ఏకంగా సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఆ వేడి ఇంకా చల్లారకముందే, ఇప్పుడు కోలీవుడ్‌లో మరో స్టార్ హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై […]