సినిమా రంగంలో రూమర్స్‌కు కొదవ ఉండదు. అందులో అన్నీ నిజాలుండకపోవచ్చు. కొన్ని మాత్రం నిజాలు ఉంటాయి. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే వార్తలే ఎక్కువగా విన్పిస్తుంటాయి. ఈ ఇద్దరి ప్రేమాయణం ఏ కోవకు చెందుతుందో తెలుసుకుందాం. కోలీవుడ్ అగ్ర నటుడు ధనుష్ అంటే తెలియనివాళ్లుండరు. కేవలం తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుడా టాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా మంచి పేరుంది. తెలుగులో నేరుగా సినిమాలు తీయకున్నా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక బాలీవుడ్‌లో అయితే […]