టీమ్ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ వర్సెస్ ధనశ్రీ వ్యవహారం ముగిసినా ఇంకా నెట్టింట ట్రోలింగ్ ఆగలేదు. ఇప్పుడు ఆ టీ షర్ట్ ఎందుకు ధరించావంటూ మాజీ భార్య ధనశ్రీ ఆగ్రహించింది. వాట్సప్‌లో పంపిస్తే సరిపోయేది కదా అంటోంది. అసలేంటీ టీ షర్ట్ గొడవ తెలుసుకుందాం.. టీమ్ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్‌కు కొరియోగ్రాఫర్ భార్య ధనశ్రీకు విడాకులు మంజూరైనా ఇంకా ఇద్దరి మధ్య ఆరోపణలు ఆగలేదు. సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు పరోక్షంగా నిందలు వేసుకుంటున్నారు. […]