ఐపీఎల్ 2022లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. మంగళవారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడినా.. ఆ జట్టు స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ మాత్రం తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన చాహల్ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో […]