రంగుల ప్రపంచం అయిన సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడవాళ్లు అవకాశాలు దక్కించుకోవాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీన్నే క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఉంటారు. క్యాస్టింగ్ కౌచ్ కారణంగా ఇబ్బందులు పడ్డవారు, అవకాశాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద హీరోయిన్ల దగ్గరినుంచి ఔత్సాహిక నటీమణుల దగ్గరి వరకు అందరికీ క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయి.. ఎదురవుతున్నాయి. తాజాగా, తన అనుభవంలోని క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి […]