ఆ 59 ఏళ్ళ మహిళ ఇంట్లోనే ప్రత్యేక కిచెన్ నిర్వహిస్తూ నెలకు రూ.70వేలు సంపాదిస్తోంది. ముంబైలో గత రెండేళ్ల కిందట తన బంధులందరి కోసం ఆమె ప్రత్యేక వంటకాలు చేసింది. దీంతో వారికి ఆ వంటలు ఎంతో నచ్చాయి. వారు ఆమెను సొంతంగా కిచెన్ నిర్వహిస్తే బాగుంటుందని ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే ఆమె పెరిమాస్ కిచెన్‌ను ప్రారంభించింది. ఆ కిచెన్ ద్వారా వంటలు వండుతూ ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుంటూ మీల్స్, ఇతర వంటకాలను డెలివరీ చేస్తోంది. ఆమె […]