సాధారణంగా జైలులో కొంత మంది ఖైదీలు అధికారులకు తెలియకుండా ఫోన్లు వాడుతుంటారు. తరచూ అధికారులు చెకింగ్ వాటిని పట్టుకోవడం లాంటి ఘటనలు వార్తల్లో చూస్తూనే ఉంటాం. అలా ఓ జైల్లో అధికారులు చెకింగ్ కోసం రావడంతో తన వద్ద ఉన్న ఫోన్ విషయం బయట పడుతుందని ఫోన్ మింగేశాడు ఖైదీ. కడుపులో నొప్పి రావడంతో తట్టుకోలేక బయటకు చెప్పి అడ్డంగా బుక్కయ్యాడు. చివరికి అధికారులు ఆసుపత్రికి తీసుకు వెళ్లి ఖైదీ కడుపులో నుంచి ఎండోస్కోపీ ద్వారా బయటకు […]