షణ్ముఖ్ జశ్వంత్-దీప్తి సునైనా సంవత్సరం క్రితం విడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే వారు విడిపోయిన దగ్గర్నించి ఏదో ఒక సందర్భంలో దీప్తి తన బ్రేకప్ గురించి చెప్పుకొస్తూనే ఉంది. తాజాగా మరోసారి బ్రేకప్ తర్వాత తన లైఫ్ ఎలా ఉందో చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన తర్వాత సినిమాలు, టీవీల్లో కనిపించే వారికంటే.. యూట్యూబర్స్ ఎక్కువగా ఫేమస్ అయ్యారు. టిక్ టాక్, ఇన్ స్టాలోనూ రీల్స్-వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిన వాళ్లు కూడా చాలామందే. ప్రస్తుతం మాత్రం యూట్యూబర్స్ లో ఎవరికి ఎక్కువ క్రేజ్ అంటే యూత్ లో చాలామంది చెప్పే నేమ్ షణ్ముక్ జస్వంత్. షార్ట్ ఫిల్మ్స్ తో మొదలైన షన్ను కెరీర్.. కవర్ సాంగ్స్ తో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ […]