సాధారణంగా మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. అంతమంది ఉంటారో లేదో తెలియదు గానీ ఒకరిద్దరు మాత్రం తారసపడుతుంటారు. ఇదివరకంటే న్యూస్ లో చూసేవాళ్ళం. ఇప్పుడు సోషల్ మీడియా ఉందిగా.. ఏ ఇబ్బంది లేకుండా ఒక్క సెల్ఫీ దొరికితే చాలు. ఏ హీరో, ఏ హీరోయిన్ తో పోలి ఉన్నారనే ఆసక్తి బయటపడుతుంది. మామూలుగానే హీరోయిన్ల లుక్కుకి దగ్గరగా అమ్మాయిలు, హీరోలను మరిపించే స్టైల్ లో అబ్బాయిలు కనిపించేందుకు ట్రై చేస్తుంటారు. టాలీవుడ్ లో ఆ […]