ఇటీవల సినిమాల విడుదల అనేది చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో వారానికి రెండు మూడు సినిమాలు విడుదలైతే.. కొన్ని నెలలుగా వారానికి ఐదు లేదా ఆరు సినిమాల వరకు రిలీజ్ అవుతుండటం చూస్తున్నాం. ముఖ్యంగా కరోనా తర్వాత త్వరగా కోలుకున్న ఇండస్ట్రీ టాలీవుడ్ ఒక్కటే. ఆ తర్వాతే మిగతా ఇండస్ట్రీలన్నీ థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాయి. అయితే.. పెద్ద హీరోల సినిమాలు క్లాష్ అవుతున్నాయంటే.. చిన్న సినిమాలన్నీ తప్పుకునేవి. కానీ.. ఇప్పుడలా కాదు.. కంటెంట్ […]