కలియుగంలో అందరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. వీటిలో ముఖ్యమైనది రుణ బాధలు. అదీకాక చాలా మందికి మొండి బాకీల వసూలు కూడా పెద్ద సమస్యగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో అప్పుల బాధలు తీరిపోవాలంటే ఏం చేయాలో తెలీక చాలా మంది సతమతమవుతుంటారు. ఇక మరికొంత మంది మెుండి బాకీలు వసూల్ చేయలేక తలలు పట్టుకుంటున్న సంఘటనలు మనం చాలానే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అప్పులు తీరిపోవాలన్నా, బాకీలు వసూలు కావాలన్నా.. చిన్నచిన్న పరిహారాలు పాటించి […]