నందమూరి హరికృష్ణ.. సినిమాల్లో రాణిస్తూ.. రాజకీయాల్లో తండ్రికి చేదుడోవాదోడు నిలిచాడు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన ప్రారంభంలో ప్రచార రథానికి సారధిగా ఉండి.. తండ్రితో పాటు రాష్ట్రం అంతటా పర్యటించి.. ప్రజలకు చేరువయ్యాడు. అనంతరం ఆయన కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీగా చేశారు. కొన్నాళ్లకి అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాలు, సినిమాలకూ దూరం అయ్యారు. ఈ క్రమంలో2018 ఆగస్టు 29న నల్గొండ సమీపంలోని అన్నేపర్తి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఓ అభిమాని ఇంట్లో జరిగే […]
సరిగా రెండేళ్ల క్రితం.. ఇదే రోజు అనగా.. జూన్ 14, 2020.. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెందారు. దేశవ్యాప్తంగా సుశాంత్ మృతి తీవ్ర కలకలం రేపింది. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సుశాంత్.. ఒక్కో మెట్టు ఎదుగుతూ.. హీరో స్థాయికి చేరాడు. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. ఓ వైపు అనుకున్న రంగంలో విజయం.. మరో వైపు నచ్చిన నెచ్చలితో సంతోషకరమైన జీవితం గడుపుతున్న సుశాంత్.. ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడం […]
తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, పత్రికాధినేతగా, ప్రముఖ పిఆర్ఓగా పేరొందిన బి.ఏ రాజు.. గతేడాది ఆరోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన దూరమై ఏడాది పూర్తికావడంతో ఆయనను స్మరించుకుంటూహైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సొసైటీలో ప్రథమ వర్థంతిని నిర్వహించారు. బి.ఏ రాజు మొదటి వర్థంతి కార్యక్రమానికి ఇండస్ట్రీకి సంబంధించిన సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మిత్రులు, తోటి పాత్రికేయులు ఇండస్ట్రీతో బి.ఏ రాజుకు ఉన్నటువంటి అనుబంధాన్ని, ఇండస్ట్రీలో ఆయన చేసిన […]