కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురిచేస్తుంది. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకునే వారు కొందరు ఉంటే వచ్చిన వారు తమ కుటుంబసభ్యులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు చెట్టుపైన మరికొందరు రోడ్లపై ఇంకా కొందరైతే బాత్రుంల్లో కూడ ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేసుకుని ఇలా తనకు సోకిన కరోనా ఇతరులకు ,ముఖ్యంగా కుటుంబసభ్యులకు సోకకూడదనే ఉద్దేశ్యంతో ఓ వ్యక్తి చెట్టుపైనే హోం ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం […]