అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది అంటారు. అచ్చం అలాంటి ఓ బ్యాడ్ లక్ ఫెలో స్టోరీ ఇది. మనలో ఎవరికైనా పాజిటివ్ వస్తే.. అయ్యో ఇంత జాగ్రత్తగా ఉంటున్నాను. ఈ మాయదారి వైరస్ నాకే రావాలా? బ్యాడ్ టైమ్ అంటూ తెగ బాధపడిపోతాము. కానీ.., 10 నెలల గ్యాప్ లో 43 సార్లు పాజిటివ్ వస్తే అతన్ని ఏమనాలి? ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ ప్రాంతానికి చెందిన 72 ఏళ్ల డేవ్ స్మిత్ […]