ఈ రోజుల్లో కొన్ని చోట్ల చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వల్ల నిమిషాల్లో అందరికి తెలసిపోతున్నాయి. రాజస్థాన్ లో వింత శిశువు జన్మించిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఓ భార్యాభర్తలు సంతోషంగా నవ్వుతూ బైక్ పై వెళ్తున్నారు. ఇక మార్గమధ్యలోకి రాగానే ఆమె భర్త ఒక్కసారిగా రాక్షసుడిలా మారిపోయాడు. ఇక అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై భర్త కత్తితో భార్యపై దాడికి దిగాడు. అసలేం జరిగిందంటే?