దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు 75వ జయంతి వేడుకలు.. తెలుగు చలనచిత్ర రంగంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన “దాసరి ఫిల్మ్ అవార్డ్స్” వేడుకలో పలు సినీ కార్మిక విభాగాల ప్రతినిధులు దాసరి స్మారక పురస్కారాలు అందుకున్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబిసి ఫౌండేషన్ & వాసవి ఫిలిం అవార్డ్స్ సంస్థలతో కలిసి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నటుడు, దర్శకుడు రావిపల్లి రాంబాబు సభా […]