దసరాకి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇక సినిమాల పరంగా ఎవరికి వాళ్లు.. అప్డేట్స్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ పలు కొత్త సినిమాలు అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అనసూయ ‘దర్జా’ సినిమా కూడా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ఆహా ట్వీట్ చేసింది. మాస్ కథతో తీసిన ఈ సినిమాలో అనసూయతో పాటు సునీల్.. కీలకపాత్రల్లో నటించారు. ‘పుష్ప’ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన ఈ చిన్న సినిమా తెలుగు […]