ప్రముఖ దర్శకులు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. దేశ వ్యాప్తంగా పుష్ఫ మూవీ డైలాగ్స్, సాంగ్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించిన చిత్రం […]