గాడిద పాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఆయుర్వేద మందులు, కాస్మొటిక్స్ తయారీలో గాడిద పాలనే వాడుతున్నారు. గాడిద పాలకు ఉన్న డిమాండ్‌ను గ్రహించాడో యువ పాడిరైతు. అంతే తక్కువ టైమ్‌లో ఫుల్ సక్సెస్ అయ్యాడు.
భారత్ వ్యవసాయ ఆధారిత దేశం అని అందరికీ తెలిసిందే. టెక్నాలజీ, ఐటీ రంగాల్లో ఎంత దూసుకుపోతున్నా కూడా మనల్ని వ్యవసాయ ఆధారిత దేశంగానే చూస్తుంటారు. ఎందుకంటే మన దేశంలో ఎంతో మంది ఆదాయం కోసం వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారు. అయితే వ్యవసాయం తర్వాత అత్యధిక మంది పాల ఉత్పత్తినే ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. అలాగే పాడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవన విధానం ఆధారంగా పాడి పరిశ్రమను వ్యాపారంగానూ, ఆదాయ వనరుగానూ చూస్తున్నారు. చాలా […]
ప్రస్తుత కాలంలో చదువుకోవడం కాదు.. కొనడం అవుతోంది. లక్షలు ఖర్చు పెట్టి చదివించినా.. దానికి తగ్గ ఉద్యోగాలు మాత్రం లభించడం లేదు. చదివిన చదువుకు.. చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోతుంది. అరకొర సంపాదనతో.. నగరాల్లో ఖర్చులు భరిస్తూ జీవితాలు వెళ్లదీసేవారు ఎందరో. ఉద్యోగం మానేసి.. వ్యాపారం చేద్దామంటే.. అది ఖర్చుతో కూడుకున్న వపని కావడంతో చాలా మంది.. ఇష్టం లేకపోయినా ఉద్యోగాలు చేస్తూ.. అసంతృప్తితో జీవిస్తుంటారు. అలాంటి వారి కోసం ఓ చక్కని ఐడియా ఇస్తున్నారు […]