ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ వైసీపీ నేత, బీజేపీ నేత పురంధరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో కళ్లు తిరిగినట్లు అనిపించి కుటుంబ సభ్యులకు తెలిపారు.
Daggubati Venkateswara Rao: ఒకప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడుల మధ్య బంధుత్వం కంటే.. అంతకు మించిన స్నేహం బంధం ఉండేది. టీడీపీలో ఎన్టీరామారావు తర్వాత నెంబర్ 2, నెంబర్ 3గా చంద్రబాబు, దగ్గుబాటి ఉండేవారు. ఆగస్టు సంక్షోభం సమయంలో చంద్రబాబు వెన్నుదన్నుగా నిలిచారు దగ్గుబాటి. లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ సమయంలో కూడా ఇద్దరూ ఎంతో సఖ్యతగా ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎన్టీఆర్ చేతుల్లోంచి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే, ఆ తర్వాత […]
Daggubati Venkateswara Rao: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తూండగా ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు పరీక్షలు చేసిన వైద్యులు గుండెపోటు వచ్చిందని తేల్చారు. యాంజియోప్లాస్టి ద్వారా గుండెకు రెండు స్టంట్లు వేశారు. చికిత్స అనంతరం దగ్గుబాటి ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకుందని అపోలో వైద్యులు వెల్లడించారు. దగ్గబాటి వెంకటేశ్వరరావు గుండెపోటు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ […]