సైకిల్ ను ప్రయాణ సాధనంగానే కాకుండా వ్యాయామం కోసం కూడా వినియోగిస్తున్నారు. సైకిల్ వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి పెద్ద వాళ్ల నుంచి చిన్న పిల్లల వరకు ఎక్కువగా ఇష్టపడే సైకిల్ ఇప్పుడు ఫ్లిప్ కార్టులో అద్భుతమైన ఆఫర్లతో సగం ధరకే లభిస్తుంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం వారాహిని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ అభిమాని ఒకరు జనసేన ప్రచారం కోసం వారిహి పేరుతో సైకిళ్లను తీసుకొచ్చాడు. వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్‌లో వారాహి సైకిళ్లు హల్చల్ చేస్తున్నాయి. ఎక్కడంటే
వాహనాలు వెదజల్లే కాలుష్యంతో వాతావరణంపై పెను ప్రభావం చూపుతుంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. దీంతో ప్రత్యామ్న్యాయల పై ప్రభుత్వాలతో పాటు వాహనదారులు కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో లెక్ట్రో ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.25వేలు నిర్ణయించింది. దేశ విదేశాల్లోని అపీలు […]
పెద్ద పెద్ద వ్యాపారులు అయితే తమ బ్రాండ్లను ఏదో ఒక రకంగా ప్రమోట్ చేసుకుంటారు. రకరకాల ఆఫర్లు పెడతారు.. లేదంటే స్టార్లను ప్రమోషన్ కోసం హైర్ చేసుకుంటారు. అయితే, సాధారణ వ్యాపారుల వైపు ఎవరూ చూడరు. వారి షాపుకు ఏదైనా ప్రత్యేకత ఉంటేనే కస్టమర్లు ఆకర్షితులవుతారు. వ్యాపారం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా కస్టమర్లను ఆకట్టుకోడానికి వ్యాపారులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. టీవీ ప్రకటనలతో కస్టమర్లను తమ షాపులకు రప్పించుకుంటారు. రకరకాల ఆఫర్లతో ఊరిస్తారు. […]