హైదరాబాద్- ఒకప్పుడు ఇళ్లల్లోకి, బ్యాంకుల్లోకి వచ్చి దోపిడి చేసేవారు దొంగలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవరితో సంబంధం లేకుండా, ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో, విదేశాల్లో ఉంటూనే దోచుకుంటున్నారు. దీన్నే సైబర్ దోపిడి అంటున్నాం. అవును గత కొన్నాళ్లుగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక మన హైదరాబాద్ లో సైబర్ నేరాలు అంతకంతకు పెరిగుతున్నాయి. తెలంగాణ సైబర్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల అమాయకత్వం కారణంగా సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల్లో […]