చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డర్, పంజాబ్ తో మ్యాచ్ లో పట్టిన క్యాచ్ ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిపోయింది. దాని వెనకున్న షాకింగ్ మ్యాటర్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?
ఐపీఎల్ 2022లో సోమవారం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌ను పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలిచింది. చెన్నై బ్యాటర్లను పంజాబ్ బౌలర్లు తమ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నిలువరించడంతో ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ నాలుగో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్ అంబటి రాయుడు సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో చెన్నైను గెలిపించేలా కనిపించాడు. 39 బంతుల్లో […]
ఐపీఎల్ 2022లో శిఖర్ ధావన్ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ 59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ పలు రికార్డులను నెలకొల్పాడు. ఈ ఫిఫ్టీతో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ధావన్ చరిత్ర సృష్టించాడు. అలాగే ఒకే టీమ్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా శిఖర్ […]