వారంలో ఒకసారైనా చికెన్ లేకపోతే చికెన్ ప్రియులకు ముద్ద దిగదు. ధర ఎంతున్నా కొనేందుకు వెనుకడుగు వేయరు. కానీ ఆ ధర మరీ 5, 6 రేట్లు అధికంగా ఉంటేనే ఆలోచించే పరిస్థితి వస్తుంది. కిలో చికెన్ కొనాలంటే రూ. 720. చికెన్ ధర మరీ ఇంత దారుణంగా పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడ ఉంది?
ఆర్ధిక సమస్యల నుండి బయట పడాలంటే ఇంట్లో శంఖాన్ని దక్షిణ దిక్కుకి ఉంచండి. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. శంఖాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు ముందు దానిని శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే పెట్టండి. ప్రతి రోజు లక్ష్మీ దేవిని పూజించడం తో పాటు లక్ష్మీదేవి పక్కన శంఖాన్ని ఉంచి దానిని కూడా పూజించండి. దీంతో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే పూర్తిగా దూరం అయి పోతాయి. దక్షిణావర్తి శంఖం పూజించడం వల్ల వ్యాపారంలో లాభాలు […]
ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల కారణంగా పంట నష్టంతో ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఆహార కొరత ఆందోళన కలిగిస్తోందంటూ తాజాగా అధినేత కిమ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కిందటి ఏడాది తుఫానుల వల్ల చెలరేగిన వరదల కారణంగా వ్యవసాయ రంగం తగినంత ధాన్యం ఉత్పత్తి చేయలేకపోయిందని కిమ్ అన్నారు. ఉత్తర కొరియా దాదాపు 8 […]