సినిమా తీసేందుకు కావల్సినంత స్టఫ్ ఉన్న క్రైమ్ స్టోరీ ఇది. ప్రేమికురాలి కోసం కాళ్ల పారాణి ఆరకముందే కట్టుకున్న భార్యను చంపేశాడు. సాధారణ మరణంలా నమ్మించే ప్రయత్నం విఫలమై కటకటాల వెనుక ఉన్నాడు. ఈ క్రైమ్ స్టోరీ ఎక్కడ జరిగింది, ఏమైందనే వివరాలు మీ కోసం.. క్రైమ్ సినిమా తీసేందుకు అవసరమైన కంటెంట్ ఉన్న ఈ స్టోరీ మరెక్కడో కాదు వరంగల్‌లో జరిగింది. పెళ్లయి నాలుగు నెలలు కాకుండానే కట్టుకున్న భార్యను చంపి సాధారణ మరణంగా మల్చేందుకు […]
Crime Story: మే 3, 2022 అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడెం గ్రామ శివారు ప్రాంతం. జాతీయ రహదారి పక్కన ఉన్న నిర్మానుష ప్రదేశంలో రెండు శవాలు పడి ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లారు. వారు ఊహించిన దాని కంటే దారుణంగా ఉంది అక్కడి పరిస్థితి. ఓ మహిళ, యువకుడి మృతదేహాలు నగ్నంగా పడి ఉన్నాయి. వాటి ముఖాలు దారుణంగా చిధ్రం చేసి ఉన్నాయి. యువకుడి పురుషాంగం కూడా దారుణంగా చిధ్రం […]