మనం నిత్యం ఎన్నో వింతలు, విశేషాలు చూస్తుంటాం… కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రియల్ ఇన్సిడెంట్ వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం! ఒక మనిషి చనిపోయాడని నిర్ధారించుకున్నాక అంత్యక్రియలు చేయడం సహజం. కానీ, ప్రాణాలతో ఉన్న ఒక మహిళను చనిపోయిందని భావించి, ఏకంగా ఎలక్ట్రిక్ క్రిమేషన్ మెషిన్… అంటే కరెంట్ ద్వారా శవాలను దహనం చేసే మెషిన్ లోపలికి పంపిస్తే ఎలా ఉంటుంది? ఆ మెషిన్ డోర్ క్లోజ్ చేసి, స్విచ్ ఆన్ […]