మరి కొద్దిరోజుల్లో భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. విపక్షాలు సైతం అభ్యర్ధిని బరిలో దించడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు పోటీ ఇద్దరు దక్షిణ భారతీయుల మధ్య నెలకొంది. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్ధులెవరు, చదువు, ఉద్యోగం, బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది తెలుసుకుందాం. భారతదేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా నేపధ్యంలో తలెత్తిన ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. అటు ఎన్టీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి నుంచి ఇద్దరు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఎన్డీయే […]