కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారికి విరుగుడు టీకానే అని ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున టీకాలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా వైరస్ పిల్లలపై కూడా ప్రభావం చూపుతుండటంతో.. యువతకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 15-17 ఏళ్ల లోపు టీనేజర్లకు వ్యాక్సిన్ పంపిణీ కొనసాగతుంది. ఇక యువతకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఏపీ రికార్డు సృష్టించింది. 99 శాతం టీకా పంపిణీతో దేశంలోనే నంబర్ 1గా […]
హైదరాబాద్- భవిష్యత్ లో కరోనా, ఇతరత్రా సీజనల్ వ్యాధులు సహా ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్స్, బెడ్స్ ఏర్పాటు విషయంలో తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో […]
కరోనా మహమ్మారిని మట్టు పెట్టాలంటే ఇప్పుడు అందరి దగ్గరా ఒకే ఒక్క ఆయుధం ఉంది. అదే వ్యాక్సినేషన్. మన దేశంలోకి కరోనా ప్రవేశించాక అతి తక్కువ కాలంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కానీ.., నిన్న మొన్నటి వరకు వ్యాక్సిన్ కొరత ఎక్కువ ఉండింది. దీంతో.., ప్రజలు వ్యాక్సిన్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. కానీ.., ఇప్పుడు ఆ లెక్క పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సినంత సంఖ్యలో వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ.., కొంత మంది ప్రజలు మాత్రం […]