ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ చావు అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. దానికి ఆ యువకుడు భయపడకుండా స్వాగతం పలికాడు. తను చనిపోయాక తన మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లేలా అక్కడ ప్రభుత్వ అనుమతులు తీసుకుని అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. తాను ఆస్ట్రేలియాలో చనిపోతే తన మృతదేహాన్ని ఇండియా రప్పించడం కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం తానే దగ్గరుండి తన చావు తర్వాత మృతదేహాన్ని భారత్ కు తరలించే ఏర్పాట్లు చేసుకున్నాడు. కన్నీళ్లు పెట్టించే ఈ గాథ ఖమ్మం నగరానికి చెందిన యువకుడిది.
అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న నేటి కాలంలో కూడా సమాజంలో ఆకలి కేకలు, చావులు చోటు చేసుకుంటున్నాయి అంటే సిగ్గు చేటు. ఈ కాలంలో కూడా తినడానికి తిండి లేక మరణాలు సంభవిస్తున్నాయి అంటే ఆ సమాజం నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఇలాంటి హృదయవిదారక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
చనిపోయిన వ్యక్తి మృతదేహన్ని చెట్టుకు కట్టేసి తలకిందులుగా వేలాడదీసి గ్రామస్తులంతా ఊపుతున్నారు. పక్కనే కుప్పలుగా పోలీసులు, అటు పక్కనే మృతుడి కుటుంబ సభ్యులు. ఏం జరుగుతుందని కొందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో కుంభ్‌రాజ్ పరిధిలోని జోగీపురా గ్రామానికి చెందిన వ్యక్తి భన్వర్‌లాల్ బంజారా. దీంతో కొద్ది రోజుల క్రితం అతడు నదిలో స్నానం చేయాలని అందులోకి దిగాడు. ఇక ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి నదిలో కొట్టుకుపోయి మరణించాడు. దీంతో గమనించిన […]