కరోనా కారణంగా దేశంలో ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయిన వారిని, ఆప్తులను కోల్పోతున్న వారు కొందరైతే.., హాస్పిటల్స్ బిల్స్ కట్టలేక కొందరు, ఉపాధి మార్గం కోల్పోయి మరికొందరు రోడ్ మీద పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిల నడుమ కొన్ని విచిత్ర సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వింత ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తనకి కరోనా సోకిందని తెలుసుకున్న అత్త.. ఎక్కడ కోడలు బతికిపోతుందో అనుకుని ఆమెని […]