ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికి 300 మంది చనిపోయినట్లు సమాచారం. అసలు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకత ఏంటంటే?