నేటికాలంలో కొంత మంది యువత తమ పరాజయాలకు చాలా కారణాలు చెబుతుంటారు. ఆర్థిక సమస్యలని, బోధనలు సరిగ్గా లేదని ఇలా మరేన్నో అంశాలను కారణాలుగా చూపిస్తారు. కానీ కొందరు మాత్రం ఎన్ని సమస్యలున్న అనుకున్న లక్ష్యం మాత్రమే వారి కళ్లకు కనిపిస్తుంది. ఎటువంటి సమస్యలున్న ధైర్యంగా ఎదుర్కొంటు ముందుకు సాగి.. అంతిమంగా విజయాన్ని సాధిస్తారు. ఆ కోవకు చెందిన యువకుడే కొంకాడ రమేష్. వారి కుటుంబం రోజు కూలీ చేసుకుని జీవనం సాగిస్తుంది. తల్లిదండ్రులు మనస్పర్థల కారణంగా […]