Conjoined Twins: సూర్య సినిమా ‘బ్రదర్స్’ చూసిన వారికి కన్‌జాయిన్డ్ ట్విన్స్ గురించి తెలిసే ఉంటుంది. వీరినే తెలుగులో అవిభక్త కవలలు అంటారు. పుట్టుకలో లోపాల కారణంగా ట్విన్స్ ఇలా కలిసిపోయి జన్మిస్తుంటారు. ఇద్దరి శరీరాలు ఏదో ఒక చోట కలిసి ఉంటాయి. అవిభక్త కవలలు ఎక్కువగా తలలు కలిసిపోయి పుడుతుంటారు. తలలు రెండైనా మెదడు ఒకటి మాత్రమే ఉంటుంది. ఇద్దరినీ విడదీయాలంటే చాలా కష్టతరమైన పని..పైగా ఖర్చుతో కూడుకున్నది. సక్సెస్ రేటు కూడా తక్కువ. అందుకే […]