రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య పంచాది రోజు రోజుకు ముదురుతున్నది. పాతోళ్లు వర్సెస్ కొత్తోళ్లు అన్నట్లుగా లీడర్లు చీలిపోతున్నారు. ఒకరిపై ఒకరు హెచ్చరికలు, సవాళ్లకు దిగుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్య కోల్డ్ కొంతకాలగా కోల్డ్ వార్ నడుస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్దిరోజులుగా రేవంత్‌రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని మండిపడుతున్నారు. బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర […]