ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ జేసీ దివాకర్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అనవసరంగా మీరు పార్టీ సీఎల్పీలోకి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ఇక రావటమే కాకుండా పార్టీపై అనవసరమైన వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదని మండిపడ్డారు. దీంతో అసెంబ్లీ హాల్ లో కి వచ్చిన జేసీ తన పాత్ర మిత్రులను కలిసి కాసేపు ముచ్చటించారు. అయితే జీవన్ రెడ్డితో మాట్లాడిన జేసీ పార్టీ గురుంచి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఈ […]