ఏపీఎస్ ఆర్టీసీలో పని చేసిన ఉద్యోగుల పిల్లలకు జాబ్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కారుణ్య నియామకాల భర్తీ చేపట్టింది. ఏ ఏ పోస్టులను భర్తీ చేయనుందంటే?
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనావ్యాప్తి, కట్టడి చర్యలపై చర్చించిన మంత్రివర్గం.. ఒమిక్రాన్ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. పీఆర్సీ విషయంలో గతంలో విడుదల చేసిన జీవోలను ఆమోదించింది. కరోనా సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబంలోని సభ్యులకు కారుణ్య నియామకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గం సమావేశం తర్వాత తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వివరించారు. పీఆర్సీ […]