గుడిని కల్తీ చేసే దొంగల్లా, విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు లెక్చరర్ల ప్రవర్తన ఇప్పుడు సమాజంలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. సరిగ్గా ఇలాంటి షాకింగ్ ఇన్సిడెంట్ సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఒక విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్లు పంపి వేధించాడనే ఆరోపణలపై ఏకంగా లెక్చరర్నే తోటి విద్యార్థులు చితకబాదిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ మెసేజ్ల స్క్రీన్షాట్లు బయటకు రావడంతో కాలేజీలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని […]