CMIE: భారత దేశంలోని సగటు నిరుద్యోగ రేటు కంటే ఏపీలో నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్నట్లు తేలింది. దేశంలోని సగటు నిరుద్యోగ రేటు 8 శాతం ఉండగా.. ఏపీలో నిరుద్యోగ రేటు 6 శాతం ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎమ్‌ఐఈ) తెలిపింది. ఈ మేరకు 2022కు సంబంధించిన నివేదకను తాజాగా వెల్లడించింది. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కలిగిన పక్క రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణల కంటే ఏపీలోనే తక్కువ నిరుద్యోగ రేటు ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. తెలంగాణలో […]