తన మార్కు నిర్ణయాలు, పరిపాలన విధానాలతో తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజల మనసులు గెలుచుకున్నారు. కేవలం తమిళనాడు ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా స్టాలిన్ విధానాలను ఎంతో మంది మెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ సైతం ఆయన ప్రభుత్వ విధానాలను కొనియాడారు. ప్రతిపక్షాలతోనే పొగిడించుకున్న చరిత్ర సీఎం స్టాలిన్‌ది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా? అని సీఎం స్టాలిన్ స్వయంగా తనిఖీ చేస్తుంటారు. గతంలోనూ రేషన్ దుకాణాలకు వెళ్లి లబ్ధిదారులకు సరుకులు అందుతున్నాయా లేదా అని […]
తమిళనాడు ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఎంకే స్టాలిన్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షం అన్నాడీఎంకే కూడా స్వాగతించడం విశేషం. బ్యాగుల మీద ఫోటోలు మార్చడానికి ఖర్చు కావద్దనే కారణంతో రాజకీయ ప్రత్యర్ధుల ఫోటోలు ఉంచడం, తమను అసెంబ్లీలో భజన చేసే ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన మీద పవన్ కల్యాణ్ ప్రసంశల వర్షం కురిపించారు. ”ఏ […]