రిజర్వేషన్ల రగడ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో అగ్గి రాజేసింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు చెలరేగి హింసాత్మకంగా మారాయి. వీటిని అదుపు చేసేందుకు ఆర్మీ, అసోం రైఫిల్స్ రంగంలోకి దిగాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్… ఇక నుంచి వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. మణిపూర్ సీఎంగా రెండో సారి బాధ్యతలను స్వీకరించిన బీరెన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారు వారానికి ఐదు రోజులు వరకు పనిదినాలు ఉండేలా కొత్త జీవో రిలీజ్ చేశారు. ఇక నుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు ఐదు రోజులు మాత్రమే పనిచేస్తారు. అంటే ఇక ముందు ప్రభుత్వ రంగ సంస్థలు […]