కులు రూరల్- పోలీసులు జనంతో ఎలా ఉంటారో పక్కన పెడితే.. పోలీసులంటే క్రమశిక్షణకు మారు పేరు అని చెబుతారు. ఇక పైఅధికారుల పట్ల పోలీసులు ఎంతో నిబద్దతో, గౌరవంతో ఉంటారని వేరే చెప్పక్కర్లేదు. కానీ కొన్ని సందర్బాల్లో పోలీసులు సైతం సహనం కోల్పోతుంటారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లోను ఘర్షణలు, గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇదిగో ఇలాంటి ఘటనే హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. ఏకంగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఆఫీసర్ పైనే చేయి చేసుకున్నాడు జిల్లా ఎస్పీ. […]