కరోనా కారణంగా దేశంలోని అన్నీ రాష్ట్రాలలో పొలిటికల్ హీట్ తగ్గిపోయింది. రాజకీయ నాయకులు సైతం బయటకి రావడనికి బయపడే పరిస్థితిలు నెలకొన్నాయి. కానీ.., ఇంత జరుగుతున్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఏదో ఒక వార్త ట్రెండింగ్ లో ఉంటూనే వస్తోంది. ఒకవైపు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ఇలాంటి సమయంలోనే జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై […]
అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ కు దారి తీసిన పరిస్థితులేంటి.. సొంత పార్టీ ఎంపీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు అరెస్టే చేయించారు.. అసలు జగన్ కు, రఘురామ కృష్ణరాజుకు మద్య ఉన్న విభేదాలేంటి.. అరెస్ట్ వరకు దారితీసిన పరిస్థితులేంటి.. ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరి మదిలో మెదులుతున్నాయి. పార్టీ టిక్కెట్ ఇచ్చి, ఎంపీగా గెలిపించిన జగనే.. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయించాల్సి వచ్చిందంటే.. అందుకు ఒక్కటే సమాధానం వస్తోంది.. అదే జగన్ బెయిల్ […]