సాధారణంగా భక్తులు దేవుళ్లను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక పూలు, పండ్లను, ఇతర నైవేద్యాలను దేవుడికి సమర్పిస్తారు. అలానే కొబ్బరికాయ కొట్టి, అంగరబత్తీలను వెలిగించి, పూలతో దేవుడిని అలకరించి పూజలు చేస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో దేవుళ్లకు భక్తులు చేసే పూజాలు చాలా వింతగా ఉంటాయి. అలానే దేవుడికి భక్తులు సమర్పించే కానుకలు, నైవేద్యాలు చాలా వెరైటీగా ఉంటాయి. తాజాగా ఓ ప్రాంతంలోని దేవుడికి కూడా భక్తులు వింత కానుకలు సమర్పించారు. సాధారణంగా అన్ని చోట్ల […]