ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఏడాది సీనీ దిగ్గజ నటులు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు చనిపోయిన విషాదం నుంచి కోలుకోకముందే సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో కన్నుమూశారు. తర్వాత ప్రముఖ దర్శకుడు మదన్ హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. ఇక బాలీవుడ్ లో సైతం వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటి తబస్సుమ్ గోవిల్ కన్నుమూశారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో […]